Get Rid of Flies: ఈగలను ఇంట్లోకి రానివ్వకుండా ఈ ట్రిక్స్ కూడా హెల్ప్ చేస్తాయి..

ఈగలు వంటి కీటకాలు ఇంట్లో తిరగడం వల్ల అనేక రోగాలకు కారణం కావచ్చు. ఈగలు ఎక్కువగా తిరగడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..

Chinni Enni

|

Updated on: Dec 07, 2024 | 3:36 PM

చలి కాలంలో కూడా ఈగల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఎంత శుభ్రత పాటించినా ఇవి వస్తూనే ఉంటాయి. ఈగలు కూడా రోగాలను మోసుకొస్తూ ఉంటాయి. ఈగలు ఆహార పదార్థాలపై వాలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు  వచ్చే అవకాశాలు ఉన్నాయి.

1 / 5
ఈగలు ఇంట్లోకి రానివ్వకుండా ఉంచేందుకు ఇప్పటికే ఎన్నో రకాల చిట్కాలు చూశాం. లేటెస్ట్‌గా మీ కోసం.. ఇంట్లో ఉండే వాటితోనే ఈగలను ఎలా బయటకు తరిమి కొట్టవచ్చో ఇప్పుడు చూసేయండి.

2 / 5
ఉప్పు నీటిని ఉపయోగించడం వల్ల కూడా ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. ఉప్పు నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో వేయాలి. ఈ నీటిని ఇంటి నలుమూలల్లో స్ప్రే చేయడం వల్ల ఈగలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

3 / 5
పుదీనా మొక్కలను ఇంట్లో పెంచుకున్నా, ఇంటి ఆవరణలో పెంచుకున్నా ఈగలు, దోమలు రావు. పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి ఆ నీటిని స్ప్రే చేసినా కూడా ఈ వాసనకు ఈగలు రాకుండా ఉంటాయి. పుదీనా ఆయిల్ కూడా ఉపయోగించవచ్చు.

4 / 5
అదే విధంగా నిమ్మకాయ, లవంగాలతో కూడా ఈగలు ఇంట్లోకి రానివ్వకుండా చేయవచ్చు. నిమ్మకాయ బద్దను సగానికి కోసి దానిపై లవంగాల పొడిని చల్లి డోర్ దగ్గర, కిటీకీ వద్ద ఉంచండి. ఈ వాసనకు కూడా ఈగలు, దోమలు కూడా రాకుండా ఉంటాయి.

5 / 5
Follow us