భారత దేశంలోని ఈరైలు ప్రయాణాలు మీ మనసును దోచేయడం ఖాయం!
కొన్ని ప్రయాణాలు బోర్‌గా అనిపిస్తే మరికొన్ని ప్రయాణాలు మన జీవితంలో ఒక కథలా మిగిలిపోతాయి. అది ఒక అద్భుతమైన ఆనందాన్ని, మన మనసుకు హాయినిస్తుంది. ముఖ్యంగా పచ్చని చెట్ల మధ్య ప్రకృతిని ఆస్వాధిస్తూ.. రైలు వేగంతో పరిగెడుతుంటే, కిటికీ పక్కన కూర్చొని మనం చేసే ఆ ప్రయాణం మన జీవితంలో ఒక జర్నీలా కాకుండా మరుపు రాని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే ఇలాంటి ఆనందాన్ని ఇచ్చే మన భారత దేశంలోని ఈ రైలు ప్రయాణాల గురించి మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5