Dog Bites Care: కుక్క కరిస్తే వెంటనే ఇలా ఫస్ట్ ఎయిడ్ చేయండి.. లేదంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్ పడుతుంది!

ఇంట్లో ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కలే ముందు ఉంటాయి. ఇప్పుడంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది కానీ.. పూర్వం నుంచే చాలా మంది కుక్కల్ని పెంచుకుంటూ ఉండేవారు. కామన్ గా ఇప్పుడు అందరి ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుక్కలకు ఎక్కువగా వాసన పసిగట్టే లక్షణం ఉంటుంది. దీంతో ఈజీగా దొంగల్ని పట్టుకునేవారు. అలాగే అవి చనిపోయేంత వరకూ విశ్వాసంగా ఉంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా, ప్రేమగా కుక్కల్ని ఇంట్లో పెంచుకున్నా..

Chinni Enni

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 25, 2023 | 9:35 PM

ఇంట్లో ఎక్కువగా పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కలే ముందు ఉంటాయి. ఇప్పుడంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది కానీ.. పూర్వం నుంచే చాలా మంది కుక్కల్ని పెంచుకుంటూ ఉండేవారు. కామన్ గా ఇప్పుడు అందరి ఇళ్లలో కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుక్కలకు ఎక్కువగా వాసన పసిగట్టే లక్షణం ఉంటుంది. దీంతో ఈజీగా దొంగల్ని పట్టుకునేవారు. అలాగే అవి చనిపోయేంత వరకూ విశ్వాసంగా ఉంటాయి. అయితే ఎంత జాగ్రత్తగా, ప్రేమగా కుక్కల్ని ఇంట్లో పెంచుకున్నా.. ఏదో ఒక సందర్భంలో అవి కరుస్తూ ఉంటాయి.

1 / 5
Dog Bites Care: కుక్క కరిస్తే వెంటనే ఇలా ఫస్ట్ ఎయిడ్ చేయండి.. లేదంటే బ్రెయిన్ కి ఎఫెక్ట్ పడుతుంది!

2 / 5
కుక్క ఎప్పుడు కరిచినా వెంటనే.. ముందు ఇంటి వద్దనే మనం ఫస్ట్ ఎయిడ్ చేయాలి. ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల రేబిస్ వైరస్ అనేది తొందరగా బాడీలోకి ప్రవేశించకుండా ఉంటుంది. కాబట్టి కుక్క కరిచిన వెంటనే సబ్బులో గాయాన్ని క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటిని గాయంపై పది నిమిషాల పాటు పొయ్యాలి.

3 / 5
గోరు వెచ్చటి నీటిని పోయ్యడం వల్ల బ్యాక్టీరియా వంటికి లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. నెక్ట్ శుభ్రంగా వాష్ చేసిన గుడ్డతో గాయాన్ని రక్తం కారనివ్వకుండా మెల్లగా తుడవాలి. మీ దగ్గర యాంటీ బయోటిక్ క్రీమ్ ఉంటే.. కుక్క కరిచిన చోట రాయాలి. ఆ తర్వాత స్టెరైల్ బ్యాండేజ్ ని గాయం చుట్టూ మెల్లగా చుట్టాలి.

4 / 5
ఆ తర్వాత డాక్టర్ వద్దకు వెళ్లాలి. గాయం లోతు బట్టి వైద్యులు ట్రీట్మెంట్ ఇస్తారు. బ్యాండేజ్ ని రోజుకు మూడు సార్లైనా మార్చాలి. అలాగే గాయాన్ని పరిశీలిస్తూ ఉండాలి. దురద వస్తుందా, జ్వరం వస్తోందా, నొప్పిగా ఉంటుందా, చెమట పడుతుందా అని గమనిస్తూ డాక్టర్ కు చెబుతూ ఉండాలి. వైద్యులు ఇంజెక్షన్ సూచిస్తే తప్పనిసరిగా వేయించుకోవాలి.

5 / 5
Follow us
హైదరాబాద్ అల్లు ఆర్మీ ఉత్సాహం.! పుష్ప వైల్డ్ ఫైర్ జాతర

ఏడాదిలో ఒక్కసారే దొరికే లడ్డూ.! ఇప్పడు మిస్‌ అయితే మళ్లీ ఏడాదికే!

గొంతులో ఏదైనా ఇరుక్కుంటే ఎలా తీయాలి.? నీలోఫర్ వైద్యుల డెమో..

ఇలాంటి స్వీట్స్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.! నోరూరిస్తున్న స్వీట్స్‌.

నెల రోజుల పాటు నాన్ వెజ్ మానేస్తే.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు

అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!

బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!

పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?

చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా