- Telugu News Photo Gallery These fruits work like medicine for people with diabetes, Check Here is Details
Fruits for Diabetes: షుగర్ వ్యాధి ఉన్నవారికి ఈ పండ్లు మెడిసిన్‌లా పని చేస్తాయి!
డయాబెటీస్‌ని కేవలం ఆహారంతో మాత్రమే కంట్రోల్ చేయగలం. షుగర్ లెవల్స్ అనేవి ఒకటేసారి పెరగకుండా ఉండాలంటే ఆహారాన్ని ఒకటేసారి తినకూడదు. కొద్ది కొద్దిగా తినడం వల్ల.. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి..
Updated on: Dec 06, 2024 | 8:30 PM

డయాబెటీస్ అనేది ఎంతో ప్రమాదకరమైన వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం బాధ పడాల్సిందే. దీర్ఘకాలిక వ్యాధుల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. ప్రస్తుతం ఈ వ్యాధిని తగ్గించే మెడిసిన్ ఇంకా రాలేదు. కేవలం ఆహారాల ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి.

మధుమేహాన్ని కంట్రోల్ చేసే ఆహారాలు చాలానే ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ముఖ్యంగా ఫ్రూట్స్ చాలానే ఉన్నాయి. డయాబెటీస్ వచ్చిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్నా డౌట్ పడుతూ ఉంటారు. కానీ ఈ ఫ్రూట్స్ తీసుకుంటే మెడిసిన్‌లా పని చేస్తాయి.

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసే వాటిల్లో ప్లమ్ కూడా ఒకటి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే రక్తంలో షుగర్ లెవల్స్‌ని తగ్గిస్తాయి.

ఆహారం తిన్న తర్వాత పండ్లు తింటే శరీరంలో విషపూరితమైన కారకాలు పేరుకుపోతాయి. దీని వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం వంటి అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత పండ్లు తింటే పండ్లలోని పీచు పోషకాలు మలంలో కలిసిపోవు.

భోజనం తర్వాత పండ్లు తినడం అంత మంచిది కాదు. దీంతో తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. పండ్లలో ఉండే ఘగర్ యాసిడ్ తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. సిట్రస్ పండ్లలో ఆక్టోపమైన్ ఉంటుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. మైగ్రేన్ బాధితులు సిట్రస్ ఫ్రూట్స్, అవకాడోస్, రాస్ప్బెర్రీస్, ప్లమ్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తినకూడదు.




