శుక్రుడి ఫేవరెట్ రాశుల ఇవే.. ఇక వీరి లైఫ్‌లో ఊహించని మార్పులు!
శుక్రగ్రహానికి ఉండే ప్రాధాన్యత ప్రాముఖ్యత గురించి చెప్పాల్సిన పని లేదు. శుక్రుడు సంపద, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. శుక్రుడి అనుగ్రహం ఏ రాశుల వారిపై ఉంటే వారి పంట పండినట్లే అంటారు పండితులు. అయితే శుక్రుడు కొన్ని రాశులపై తన అనుగ్రహాన్ని చూపుతున్నాడంట. దీని వలన నాలుగు రాశుల వారికి అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. మరి ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5