Shobha Shetty: కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన శోభా శెట్టి.. చీరకట్టులో ఎంత అందంగా ఉందో..
తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు శోభా శెట్టి. కార్తీక దీపం సీరియల్ ద్వారా బుల్లితెర జనాలకు దగ్గరైంది ఈ వయ్యారి. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. నెగిటివ్ రోల్స్ పోషించినప్పటికీ ఈ బ్యూటీ నెట్టింట మాత్రం ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ క్షణాల్లో వైరలవుతుంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
