అప్పుడు నేషనల్ గోల్ఫ్ ప్లేయర్.. టాలీవుడ్లో తోపు హీరోయిన్.. ఇప్పుడేం చేస్తుందంటే..
ప్రస్తుతం ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఆ ఫోటోలోని చిన్నారి తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన ముద్దుగుమ్మ. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. కానీ నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
