AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుక, చిగుళ్లలో ఎర్రటి మచ్చలా.. నోటి క్యాన్సర్ లక్షణాలే!

ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాప కింద నీరులా వ్యాపిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో చాలా మంది నోటి క్యాన్సర్ బారిన పడుతున్నారు. నోటి క్యాన్సర్ అనేది పెదవులు, నాలుకపై ఏర్పడే ఒక రకమైన క్యాన్సర్. ఇది ఎక్కువగా పెదవులు, నాలుక, చిగుళ్లు, బుగ్గలు, నోటిని, గొంతు వెనుక భాగాన్ని ప్రభావితం చేస్తుందంట. కాగా, ఈ క్యాన్సర్ లక్షణాలు ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 03, 2026 | 1:57 PM

Share
నోటి క్యాన్సర్ అనేది ఎక్కువగా పొగాకు, పాన్ , గుట్కా నమలడం వలన వస్తుంద ముఖ్యంగా ధూమపానం, పొగాకు నమలడం వలన ఈ ప్రమాదం ఎక్కువ పెరుగుతుందంట. దాదాపు భారత దేశంలో 60 శాతం కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులు మద్యం, పొగాకుతో ముడిపడి ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెళ్లడి అయ్యింది.

1 / 5
62 శాతానికి పైగా, నోటి క్యాన్సర్లు, పొగాకు, ఆల్కహాల్ వాడకం వలన సంభవిస్తున్నాయంట. ముఖ్యంగా మద్యం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
ఆల్కహాల్ నోటి కణాలలోని డీఎన్‌ఏ దెబ్బతీసే అసిటాల్డిహైడ్ అనే టాకసిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కణాలను దెబ్బతీసి , క్యాన్సర్ ప్రభావాన్ని పెంచుతుందంట.  అందుకే వీలైనంత వరకు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు.

3 / 5
క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు :నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు చిన్న పుండులా ప్రారంభం అవుతుందంట. మొదట పెదవి చిగుళ్లలో చిన్న పుండు ఏర్పడటం ఇది అలాగే కొనసాగుతూ, నాలుక, బుగ్గల లోపలికి వ్యాపిస్తుందంట.  కొన్ని సార్లు దవడ భాగంలో పుండులా ఏర్పడుతుందంట.

4 / 5
అదే విధంగా నాలుక , చిగుళ్ల లేదా నోటి పొరపై తెల్లటి, ఎరుపు రంగు మచ్చలు కూడా నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  ఈ మచ్చలు రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉన్నట్లు అయితే ఇది నోటి క్యాన్సర్ అన్నట్లే,  ఇలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని తగు పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
Follow Us
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్

ఛేజింగ్‌కు ముందే ఓటమి ఒప్పేసుకున్న పాక్ కోచ్.. ఎందుకంటే?

నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్..
డిగ్రీ పాస్ అయితే చాలు.. 4,500 బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులు, నెలకు

జూన్ 2026లో అత్యధిక ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇస్తున్న బ్యాంకులు ఇవే..!