AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి సమయంలో పసుపు పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ గ్లాస్ పాలు తాగడం వలన ఆరోగ్యం బాగుంటుందని చెబుతుంటారు నిపుణుల. ఇక కొంత మంది నార్మల్‌ పాలు తాగితే మరికొంత మంది పాలలో పసుపు వేసుకొని తాగుతుంటారు. అయితే అసలు పసుపు కలిపిన పాలు తాగడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 14, 2025 | 6:43 PM

Share
golden milk

golden milk

1 / 5
పసుపు పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పసుపులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో కర్కుమిన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన పసుపు పాలు ప్రతి రోజూ తాగడం వలన ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, సీజనల్ వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
పసుపు పాలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా తాగడం వలన ఇది శరీరాన్ని లోపలి నుంచి డీటాక్స్ చేస్తుంది. అంతే కాకుండా కాలేయాన్ని శుభ్రపరిచి, కాలేయ పనితీరును మెరుగు పరుస్తుంది. అందుకే క్రమం తప్పకుండా పసుపు పాలు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

3 / 5
పసుపు పాలు క్రమం తప్పకుండా తాగడం వలన ఇది మీ శరీరం అంతా రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. ముఖ్యంగా ఎముకల దృఢత్వానికి చాలా మంచిది. జుట్టు, చర్మం, కండరాలకు అవసరమైన పోషణను ఇది అందిస్తుంది.

4 / 5
ముఖ్యంగా చలికాలంలో పసుపు పాలు తాగడం వలన ఇది ఇమ్యూనిటీని పెంచి, జలుబు తగ్గు, శ్వాస సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుందంట. అంతే కాకుండా ప్రతి రోజూ పసుపు పాలు తాగడం వలన ఇది చర్మం నిగారింపుగా తయారవుతుంది.

5 / 5
Follow Us
ఆమె ఇండస్ట్రీకే మహారాణి.. అసలైన హీరోయిన్ ఆమె..

సమ్మర్ స్పెషల్ ఆఫర్.. డెకాయిట్ సినిమా టికెట్ ధరలు భారీగా తగ్గింపు

రోజంతా ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలి? దీంతో ఫుల్ ఎనర్జీ గ్యారంటీ!

బ్యాంకులో లోన్ విన్నాం కానీ.. ఈ ప్లేయర్ లోన్ ఏంటి బాసూ?

పాపం కొడుకుది.. ప్రాయశ్చిత్తం తండ్రిది.. అసలు అక్కడ ఏం జరిగిందంటే

అడ్డగోలుగా ఐపీఎల్ బెట్టింగ్స్.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్..

చపాతీల్లోకి చిటికెలో చేసుకునే పల్లెటూరి చేతి పచ్చడి..

కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెలా రూ.5 వేలు.. అదిరిపోయే పథకం..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్

ఏపీ ఈఎస్ఐసీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్