Eyebrow Care: తీరైన ఒత్తుగా ఉండే నల్లటి కనుబొమ్మలు మీ సొంతం కావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు..
ముఖం అందం చాలా వరకు కళ్ళు, పెదవులపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇంపైన కనుబొమ్మలు కూడా అందాన్ని ఇనుమడిస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. మేకప్‌తో కనుబొమ్మలను ఎంత అందంగా తీర్చిదిద్దినా.. సహజంగా వాటిని తీరైన ఆకృతిలో మలచుకుంటే మరింత అందం తోడవుతుంది. పలుచగా ఉన్న కనుబొమ్మలు చిక్కగా, ఒత్తుగా, నల్లగా పెరగాలంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
