Anupama Parameswaran: సొంత రికార్డును అనుపమ బ్రేక్ చేస్తారా
అనుపమ పరమేశ్వరన్ తన చిత్రాల ఎంపికలో కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. గత ఏడాది ఆరు సినిమాలతో మెప్పించిన ఆమె, ఈ ఏడాది కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాణ్యమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న అనుపమ, నటిగా ఎదిగినప్పటికీ దర్శకత్వం చేయాలనే తన కలను ఇంకా సజీవంగా ఉంచుకున్నారు.
అనుపమ పరమేశ్వరన్ తన చిత్రాల ఎంపికలో ప్రాధాన్యతలను మార్చుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ఎంచుకునే ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు. నేపథ్యం కంటే కథ, కథనంలోని కొత్తదనం ఉంటేనే ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. గత ఏడాది ఏకంగా అరడజన్ సినిమాలతో అనుపమ మెప్పించారు. వాటిలో కొన్ని ఆశించిన విజయం సాధించకపోయినా, మరికొన్ని ఆమెకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సంక్రాంతికి మాత్రమే ఆడియన్స్ వస్తారా..? పండగ తర్వాత కళ తప్పిన బాక్సాఫీస్
మలయాళంలో సీక్వెల్స్ పై భారీ క్యూరియాసిటీ.. రెండు సూపర్ ప్రాజెక్టులపై సస్పెన్స్
Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
మళ్లీ సంక్రాంతికి చూసుకుందాం.. సరిపోయారిద్దరు
Allu Arjun: అల్లు అర్జున్ అసాధ్యుడే.. ఆ ప్లానింగ్ ఏంటి బన్నీ
అడవిలో చరిత్ర ఆనవాళ్లు
హుండీ దొంగ అడ్డంగా బుక్
వారెవ్వా.. తొలిరోజే మత్స్యకారులకు జాక్పాట్.. ఒకే సారి
రాత్రివేళ ఒంటరిగా క్యాబ్లో యువతి ప్రయాణం! ఆ డ్రైవర్ చేసిన పనికి
బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం
భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!
ఇంట్లో కూలర్ ఆన్ చేస్తున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూడండి!

