AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: వీరికి ఈ పండు విషంతో సమానం.. తినే ముందు ఇది పక్కా తెలుసుకోండి!

Who should not eat papaya: పండ్లలో పోషకాల విషయానికి వస్తే, ఇందులో టాప్‌లో ఉండే వాటిలో బొప్పాయి కూడా ఒకటి. ఈ పండు సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది మొత్తం లభిస్తుంది. ఇది రుచితో పాటు అనేక రకాల పోషకాలను అందిస్తుంది. ఈ పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది పూర్తి ఆరోగ్యానికి మద్దతు ఇస్తంది. అలాగే ఈ పండు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికి కొందరు మాత్రం ఈ పండుకు దూరంగా ఉండాలి.. వారు ఈ పండు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పండును ఎవరు తినకూడదో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Feb 20, 2026 | 5:50 PM

Share
పసుపు, పండిన బొప్పాయిలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బొప్పాయిలో విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి పోషకాలను అందిస్తాయి.

1 / 5
ఈ బొప్పాయి పండును ప్రతిరోజూ తినడం వల్ల ఊబకాయం నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ ఉన్నవారికి బొప్పాయి అమృతం లాంటిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  అయితే, కొన్ని వ్యాధులతో బాధపడుతున్న రోగులకు బొప్పాయి విషంతో సమానమని చెబుతారు. కాబట్టి ఎవరు ఈ పండు తినకూడతో చూద్దాం.

2 / 5
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు: కిడ్నీలో రాళ్లు ఉన్నవారు బొప్పాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది కిడ్నీలో రాళ్ల సమస్య మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి బొప్పాయి మంచిది కాదు.

3 / 5
స్లో హార్ట్‌బీట్ ఉన్నవారు: గుండె జబ్బులను నియంత్రించడంలో బొప్పాయి ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కానీ హార్ట్‌బీట్ ఎక్కువగా, లేదా తక్కువగా ఉన్న వ్యక్తులు ఈ పండు తినే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే బొప్పాయిలోని కొన్ని పోషకాలు హృదయ స్పందన రేటుతో సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండండి

4 / 5
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్‌ను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అల్పాహారంగా బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యలను నివారిస్తుంది. బొప్పాయిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది పేగులను శుభ్రపరుస్తుంది. కడుపును తేలికగా ఉంచుతుంది.

5 / 5
Follow Us