Refrigerate Fruits: ఈ పండ్లను మర్చిపోయి కూడా ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు.. ఎందుకో తెలుసా?
పుచ్చకాయ, మామిడి వంటి పండ్లను కూడా చల్లగా తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. అందుకే వీటిని ఫ్రిజ్‌లో ఉంచి తింటుంటారు. అయితే వీటిని ఫ్రిజ్‌లో ఉంచి తినడం అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి.. మామిడి పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల శీతలీకరణ చెంది మామిడిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లను తగ్గిపోతాయట. అందుకే వీటిని ఫ్రిజ్‌లో ఉంచకూదదంటున్నారు. లిచీ పండ్లను ఫ్రిజ్‌లో ఉంచి తింటే ఆరోగ్యానికి చాలా హానికరం. మార్కెట్ నుంచి తెచ్చిన రోజునే వీటిని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
