Nabha Natesh: రెడ్ కలర్ డ్రస్ లో రెడ్ హాట్ గా మెరిసిన ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్
నన్నుదోచుకుందువటే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ నభా నటేష్. ఈ కుర్రది తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది నభా నటేష్. ఆతర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది. ఇక డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించింది నభా నటేష్.