5 / 5
ఇంట్లోకి ఈగలు, దోమలు, పురుగులు, చీమలు వంటి కీటకాలు వస్తూ ఉంటాయి. వీటిని దూరంగా ఉంచేందుకు కూడా టీ పొడి చక్కగా పిన చేస్తుంది. మిగిలిన టీ పొడిని నీటిలో మరిగింది మళ్లీ వడకట్టి.. ఈగలు, కీటకాలు వచ్చే ప్రదేశంలో తుడిస్తే కీటకాలు రాకుండా ఉంటాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)