AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తంజావూర్ స్పెషల్ రోజా పువ్వు చట్నీ.. ఇడ్లీ, దోసెలకు సూపర్ కాంబినేషన్!

Roja poo chutney recipe in Telugu: ఇడ్లీ, దోసెలకు నార్మల్ పచ్చడి తిని బోర్ కొట్టిందా? అలాంటి వాళ్లు ఈ తంజావూర్ స్పెషల్ రోజా పువ్వు చట్నీని ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 09, 2026 | 10:38 AM

Share

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు తాజా రోజా పువ్వు రెక్కలు, అర కప్పు తురిమిన కొబ్బరి , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగలు, 
నాలుగు ఎండు మిర్చి , 5 వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ 
ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు , నాలుగు కరివేపాకు ఆకులు,  రెండు ఎండు మిర్చిని తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు తాజా రోజా పువ్వు రెక్కలు, అర కప్పు తురిమిన కొబ్బరి , రెండు టేబుల్ స్పూన్స్ వేరుశెనగలు, నాలుగు ఎండు మిర్చి , 5 వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ మినప్పప్పు , నాలుగు కరివేపాకు ఆకులు, రెండు ఎండు మిర్చిని తీసుకోవాలి.

1 / 5
రోజా పువ్వు చట్నీ తయారీ విధానం
ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక కప్పు వేరుశెనగలు, నాలుగు ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు రోజా పువ్వు రెక్కలును కూడా వేసి మూడు నిమిషాల పాటు బాగా వేయించాలి.

రోజా పువ్వు చట్నీ తయారీ విధానం ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక కప్పు వేరుశెనగలు, నాలుగు ఎండు మిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు రోజా పువ్వు రెక్కలును కూడా వేసి మూడు నిమిషాల పాటు బాగా వేయించాలి.

2 / 5
ఈ మిశ్రమాన్ని కిందకు దించుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా కొబ్బరి, వెల్లుల్లి,  నిమ్మకాయంత చింతపండు, ఉప్పును  వేసి  మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా దీనిలో  కొద్దిగా నీరు వేసి దీనిని చట్నీలా చేసుకోవాలి.

3 / 5
ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు వేసి ఆ తాలింపును పచ్చడి మిశ్రమంలో పోయాలి.

ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి ఆవాలు, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు ఎండు మిర్చి, కరివేపాకు ఆకులు వేసి ఆ తాలింపును పచ్చడి మిశ్రమంలో పోయాలి.

4 / 5
అంతే.. వేడి వేడి తంజావూర్ స్టైల్ రోజా పువ్వు చట్నీ రెడీ. దీనిని ఇడ్లీ, దోసెలతో తింటే అదిరిపోతోంది. మీరు కూడా ఈ సారి మీ ఇంట్లో చేసుకుని తినండి. ఒక రోజు చేస్తే రోజూ చేసుకుని తింటారు.

అంతే.. వేడి వేడి తంజావూర్ స్టైల్ రోజా పువ్వు చట్నీ రెడీ. దీనిని ఇడ్లీ, దోసెలతో తింటే అదిరిపోతోంది. మీరు కూడా ఈ సారి మీ ఇంట్లో చేసుకుని తినండి. ఒక రోజు చేస్తే రోజూ చేసుకుని తింటారు.

5 / 5
Follow Us