AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

గురువారం బంగారం ధరలు ఢమాల్ అంటూ పడిపోయాయి. ఒక్కసారిగా ధరలు కుప్పకూలాయి. గంటల వ్యవధిలోనే భారీ మార్పులు పసిడి ధరల్లో చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి, యుద్ద పరిణామాలు బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Apr 09, 2026 | 10:05 AM

Share
 4. బంగారం ధరను బ్యాంకులు ఎలా లెక్కిస్తాయి? : బ్యాంకులు లోన్ ఇచ్చే ముందు మీ బంగారం విలువను రెండు రకాలుగా లెక్కిస్తాయి. గత 30 రోజుల సగటు ధర (Average Value), మునుపటి రోజు ఉన్న మార్కెట్ ధరను బేరీజు వేసి ఫైనల్ రేటును నిర్ణయిస్తాయి. దీనివల్ల వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందుతాయి.

1 / 5
హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,480 వద్ద కొనసాగుతోంది. బుధవారం ఆ ధర రూ.1,53,820 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2340 తగ్గిపోయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,850గా ఉండగా.. నిన్న రూ.1,41,000 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2150 పడిపోయింది.

2 / 5
Gold

Gold

3 / 5
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,51,630 వద్ద ఉండగా.. నిన్న రూ.1,53,970గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,39,000గా ఉంది. నిన్న ఇది రూ.1,41,150 వద్ద స్ధిరపడింది. ఇక బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,51,480 వద్ద ఉండగా.. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,38,850 వద్ద కొనసాగుతోంది.

4 / 5
ఇక వెండి ధరలు కూడా పడిపోయాయి. బెంగళూరులో కేజీ వెండి రూ.2.55 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.60 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.65 లక్షల వద్ద స్ధిరపడింది.

5 / 5
Follow Us
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..

మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు

20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు

రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..

ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి

డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు

8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే రెట్టింపు జీతం.. కేంద్రం కొత్త రూల్స

పచ్చిమిర్చీతో సర్వపిండి.. తెలంగాణ స్టైల్‌లో ఇలా చేస్తే అదిరిపోతది

ఒక కప్పు పాలలో వీటిని వేసి మరిగించి తాగండి అక్కడ రెచ్చిపోవడం ఖాయం