Telangana: మూడో రోజు రూ.32.59 కోట్ల రుణమాఫీ.. రైతులకు ప్రభుత్వం స్పెషల్ రిక్వెస్ట్
రెండో విడుత రుణమాఫీలో 6,06,811 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. 25వేల పైన తక్కువ మొత్తం ఉన్న వారితో ప్రారంభించి నెలాఖరు వరకు యాభై వేల లోపు రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది.