Telangana Assembly Elections 2023: సీఎం కేసీఆర్ చింతమడకలో ఓటు వేస్తున్న దృశ్యాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడ చిన్నపాటి ఘర్షణలు మినహా సజావుగా సాగుతున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఈ పోలింగ్‌లో సెలబ్రేటీలు, రాజకీయ ప్రముఖులు తమతమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
