Youtube Simsim: భారత్‌కు చెందిన స్టార్టప్‌ను కొనుగోలు చేసిన యూట్యూబ్‌.. వీడియోల ద్వారా ఉత్పత్తులకు ప్రమోషన్‌ ఇచ్చే..

| Edited By: Subhash Goud

Updated on: Jul 22, 2021 | 9:12 AM

ఇటీవల టెక్‌ కంపెనీల మధ్య ఒప్పందాలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా వినూత్న ఐడియాలజీతో వచ్చిన స్టార్టప్‌లను కొనుగోలు చేయడానికి దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి.

1 / 6
ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌ భారత్‌కు చెందిన 'సిమ్‌సిమ్‌' (SimSim) అనే స్టార్టప్‌ను కొనుగోలు చేసింది.

2 / 6
ఉత్పత్తులకు వీడియో రూపంలో ప్రచారం కల్పించడం ఈ సిమ్‌సిమ్‌ ప్రత్యేకత. దీంట్లో వివిధ ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలను అప్‌లోడ్‌ చేస్తారు. వాటిని చూసిన యూజర్లు.. సదరు ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు.

3 / 6
ఈ డీల్‌ ద్వారా చిన్న వ్యాపారాలను, రిటైలర్లను కొత్త కస్టమర్ల వద్దకు చేర్చేందుకు సహకరిస్తామని యూట్యూబ్ వెల్లడించింది. అయితే ఈ డీల్ విలువ ఎంతనే విషయాలు మాత్రం తెలియలేదు.

4 / 6
అయితే ఇప్పటికిప్పుడు సిమ్‌సిమ్‌లో ఎలాంటి మార్పులు చేయడంలేదని పాత విధానాన్నే కొనసాగిస్తామని యూట్యూబ్‌ తెలిపింది.

5 / 6
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ భారత్‌కు చెందిన ఓ స్టార్టప్‌ను కొనుగోలు చేయడం నిజంగానే గొప్ప విషయం కదూ.!

6 / 6
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు