Smart TV: రూ. 26 వేలకే 43 ఇంచుల స్మార్ట్‌ టీవీ.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Smart TV: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ టీవీ కోసం చూస్తున్నారా.? అయితే మీ కోసమే అమెజాన్‌లో ఓ మంచి టీవీ అందుబాటులో ఉంది. సాన్‌సూయ్‌ కంపెనీకి చెందిన 43 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ రూ. 26వేల లోపే అందుబాటులో ఉంది..

Narender Vaitla

|

Updated on: May 16, 2022 | 9:08 AM

ప్రస్తుతం స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. కంపెనీల మధ్య పోటీ కూడా పెరగడంతో స్మార్ట్‌ టీవీల ధరలు భారీగా తగ్గాయి. ఈ నేపథ్యంలో సాన్‌సూయ్‌ కంపెనీకి చెందిన స్మార్ట్‌ టీవీపై అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ టీవీ ఫీచర్లపై ఓ లుక్కేయండి.

1 / 5
 సాన్‌సూయ్‌ 43 ఇంచెస్‌ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 38,999 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 25,999కి అందుబాటులో ఉంది. దీంతో పాటు పలు బ్యాంక్‌లు క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.

2 / 5
ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే డాల్బీ ఆడియో సపోర్ట్‌ ఉండే 20 వాట్ల సౌండ్‌ అవుట్‌పుట్‌ స్పీకర్లను అందించారు. అల్ట్రా హెచ్‌డీ 4కే (3840x2160 పిక్సెల్స్) రెజల్యూషన్ డిస్‌ప్లేను అందించారు. ఈ టీవీ ఆండ్రాయిడ్‌ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

3 / 5
 సాన్‌సూయ్‌ స్మార్ట్‌ టీవీలో 2జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. నెట్‍‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+హాట్‌స్టార్ లాంటి ఓటీటీ యాప్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

4 / 5
 క్రోమ్‌కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఈ టీవీ ప్రత్యేకతలు. అలాగే టీవీలో మూడు HDMI పోర్ట్‌లు, 2 USB పోర్ట్‌లు అందించారు. వీటితో పాటు టీవీకి సంవత్సరం, డిస్‌ప్లే ప్యానెల్‌కు రెండు సంవత్సరాల వారెంటీ ఇస్తున్నారు.

5 / 5
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?