Vivo Y01: వివో నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్.. రూ. 9 వేలకే ఆకట్టుకునే ఫీచర్లతో..
Vivo Y01: బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్‌లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోన్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వీవో తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. వీవో ఐ01 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో తీసుకొచ్చారు..