Vivo V40: వివో నుంచి మరో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ మాములుగా లేవుగా..
మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తున్నాయి. అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను కంపెనీలు లాంచ్ చేస్తూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన దిగ్గజ సంస్థలు కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను విడుదల చేస్తోంది. వివో వీ40 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
