Vivo V40e: కళ్లు చెదిరే ఫీచర్లతో వివో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. లాంచింగ్ ఎప్పుడంటే
దసరా, దీపావళి పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించే క్రమంలో అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ ఆఫర్లు సేల్స్‌ను అందించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి ఈ సేల్స్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే పలు స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా వివో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది..