Tech Tips: రూ.15 వేల లోపు ఖతర్నాక్ ఫోన్లు.. ఫీచర్స్ చూస్తే మైండ్ బ్లాంకే..
తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు రూ.15,000 లోపే సూపర్ ఫీచర్లు ఉన్న ఫోన్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. పెద్ద స్క్రీన్, రోజంతా ఉండే బ్యాటరీ, మంచి కెమెరా గతంలో ఖరీదైన ఫోన్లలోనే ఉండేవి. కానీ ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50లు, ఐక్యూ జెడ్10ఎక్స్, టెక్నో పోవా 7, ఒప్పో కె13, హానర్ ఎక్స్7సి వంటి ఫోన్స్ మంచి ఆప్షన్స్‌తో వచ్చాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
