లెనోవో ఐడియల్ ప్యాడ్ ల్యాప్ టాప్‌పై ప్రస్తుతం అమెజాన్‌లో 33 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఏఎండీ రైజన్ ప్రాసెసర్ ద్వారా పని చేసే ఈ ల్యాప్‌టాప్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి అనువుగా ఉంటుది. ఈ ల్యాప్‌టాప్ మెరుగైన కంటెంట్ విజిబిలిటీని అందిస్తుంది. అధిక ఫ్రేమ్-రేట్ వీడియోలను నిల్వ చేయడానికి, అదనపు సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మంచి మెమరీ సామర్థ్యంతో వస్తుంది. ఈ లెనోవో ల్యాప్ టాప్ ధర రూ. 38,990గా ఉంది.