Realme GT Neo 7: ఈ ఏడాది చివరిలో లాంచింగ్‌కు సిద్దమవుతోన్న మరో ఫోన్ రియల్‌మీ జీటీ నియో7. ఈ స్మార్ట్ ఫోన్‌ను మిడ్ రేంజ్ బడ్జెట్‌లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. 100 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని ఇవ్వనున్నారు.