Smart watches: ఈ వాచ్‌లు చాలా స్మార్ట్ గురూ.. ఒత్తిడి నియంత్రణతో పాటు అనేక ఉపయోగాలు
నేటి డిజిటల్ యుగంలో ప్రతి వస్తువు అనేక స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉంటోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంతో ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు. వాటిలో స్మార్ట్ వాచ్ లు ముందు వరుసలో ఉంటాయి. గతంలో వాచ్ అంటే టైమ్ చూసుకోవడానకి మాత్రమే ఉపయోగపడేది. కానీ ఆధునిక కాలంలో స్మార్ట్ వాచ్ లు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. సమయంతో పాటు ఆరోగ్య పర్యవేక్షణ, ఒత్తిడి నియంత్రణ, బ్లూటూత్ కాలింగ్, నీటి నిరోధకత తదితర ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో అందరి అవసరాలను తీర్చుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్ లు, వాటి ధరలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
