Vivo phones Under 15K: వివో నుంచి 15వేల లోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్లు ఇవే.. కిర్రాక్ ఫీచర్స్‌తో మెస్మరైజింగ్ లుక్..!
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఎక్కువ. కాబట్టి దీనికి అనుగుణంగా కంపెనీలన్నీ మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే సూపర్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉంచుతున్నాయి. మీరు దీపావళి సందర్భంగా కొత్త ఫోన్ కొనాలని అనుకుంటే వివో కంపెనీకు సంబంధించి రూ.15 వేల లోపు దొరికే బెస్ట్ ఫోన్స్ గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
