రెడ్ మీ 12 5జీ.. ఈ ఫోన్ 8వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 6.79-అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 4జీబీ + 128జీబీ వేరియంట్ అసలు ధర రూ. 15,999 కాగా రూ. 11,999కి అందుబాటులో ఉంటుంది. 6జీబీ + 128జీబీ వేరియంట్ అసలు ధర రూ. 17,999 కాగా ఇప్పుడు రూ. 13,499కి కొనుగోలు చేయొచ్చు. అలాగే 8జీబీ+ 256జీబీ అసలు ధర రూ. 19,999 కాగా ఇప్పుడు రూ. 14,999కి అందుబాటులో ఉంది. ఇది జేడ్ బ్లాక్, మూన్‌స్టోన్ సిల్వర్, పాస్టెల్ బ్లూ కలర్ ఆప్షన్లలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తో పాటు ఎంఐ వెబ్ సైట్లో కొనుగోలు చేయొచ్చు.