Tecno pop 9: ఎట్టకేలకు రానున్న టెక్నో పాప్‌9.. తక్కువ బడ్జెట్లోనే స్టన్నింగ్‌ ఫీచర్స్‌

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ టెక్నో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. టెక్నో పాప్‌ 9 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. నిజానికి గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది..

Narender Vaitla

|

Updated on: Nov 19, 2024 | 12:59 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. టెక్నో పాప్‌ 9 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. నవంబర్‌ 22వ తేదీన ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1 / 5
మీడియాటెక్‌ హీలియో జీ50 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ తొలి స్మార్ట్‌ఫోన్‌గా టెక్నో పాప్‌ 9 నిలవనుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ వేదికగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ ప్రారంభ వేరియంట్‌ రూ. 10 వేల రేంజ్‌లో ఉండనుంది.

2 / 5
ఈ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు. ఇక మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంటర్నల్ స్టోరేజీని 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో పంచ్‌ హోల్‌ డిజైన్‌ డిస్‌ప్లేను ఇ్వవనున్నారు.

3 / 5
 ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందిస్తున్నారు. ఈ కెమెరా PDAF టెక్నాలజీకి సపోర్ట్‌ చేస్తుంది. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌కు సపోర్ట్‌ చేసే స్క్రీన్‌ను ఇవ్వనున్నారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 15 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ ఫోన్‌ను గ్లిట్టరీ వైట్, లైమ్ గ్రీన్,  స్టార్‌ట్రైల్ బ్లాక్ వంటి కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

5 / 5
Follow us
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా

ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

అరెరె.. ఈ డాక్టరమ్మను ఎక్కడో చూసినట్లు ఉంది కదా.. గుర్తు పట్టారా?

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే

ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..

మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్

కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..

గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే

రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో