TCL Tab 10: టీసీఎల్‌ నుంచి 5జీ సపోర్ట్‌ ట్యాబ్లెట్‌.. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..

TCL Tab 10: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం టీసీఎల్‌ తాజాగా కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. డోల్బో ఆట్మోస్‌ ట్యూన్‌ చేసిన డ్యూయల్ స్పీకర్‌ వంటి అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో మరెన్నో ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ట్యాబ్‌ ధర ఎంత.? ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు..

Narender Vaitla

|

Updated on: Aug 29, 2022 | 9:01 AM

 ప్రస్తుతం ట్యాబ్లెట్లకు డిమాండ్‌ పెరుగుతోన్న నేపథ్యంలో టీసీఎల్‌ కంపెనీ కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేసింది. టీసీఎల్‌ ట్యాబ్‌ 10 పేరుతో లాంచ్‌ చేసిన ఈ ట్యాబ్లెట్‌లో ఆకట్టుకునే ఫీచర్లను అందించారు.

1 / 5
5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేసే టీసీఎల్‌ ట్యాబ్‌ 10లో 1920×1200 పిక్సెల్ రిజొల్యూస‌న్‌తో కూడిన 10.1 ఇంచెస్‌ హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. 60 హెర్ట్జ్‌ రీష్రెష్‌ రేట్‌ ఈ డిస్‌ప్లే సొంతం.

2 / 5
ఆక్టాకోర్ మీడియా టెక్ కొంపానియో 800 టీ చిప్‌సెట్‌తో పని చేసే ఈ ఆండ్రాయిడ్‌ ట్యాబ్లెట్‌లో డ్యూయల్‌ స్పీకర్‌ సెటప్‌ను అందించారు. అంతేకాకుండా 8000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఇచ్చారు.

3 / 5
ధర విషయానికొస్తే భారత మార్కెట్లో రూ. 23,868గా ఉండనుంది. ఇందులో 4జీబీ ర్యామ్‌, 32 స్టోరేజ్‌ను అందించారు. ఎస్టీ కార్డుతో స్టోరేజ్‌ని 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

4 / 5
ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో 8 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్పీల కోసం 5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే