Samsung Galaxy A52s: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌… అధునాతన ఫీచర్లు ఈ ఫోన్‌ సొంతం.

Samsung Galaxy A52s: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌ తాజాగా మార్కెట్లోకి గ్యాలక్సీ ఏ52ఎస్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

|

Updated on: Sep 02, 2021 | 12:12 PM

 స్మార్ట్‌ ఫోన్‌ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ తాజాగా మార్కెట్లోకి మరో కొత్త 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

1 / 6
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ52ఎస్‌ 5జీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే అందించారు. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దీని ప్రత్యేకత.

2 / 6
ఈ ఫోన్‌ను 6జీబీ ర్యామ్ + 128జీబీ, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

3 / 6
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ కెమెరాను అందించారు.

4 / 6
ఈ ఫోన్‌లో 25 వాట్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 4,5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడుస్తుంది.

5 / 6
6జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.35,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ వేరియంట్ ధర రూ.37,499గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

6 / 6
Follow us
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య

గుడ్డులోని పచ్చసొన తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుందా..?

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..