Redmi 13c: రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఫోన్.. ఏఐ కెమెరా ఈ ఫోన్ సొంతం.
ప్రస్తుతం మార్కెట్లో కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరలోనే మంచి క్వాలిటీ ఉన్న ఫోన్‌లను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. రెడ్‌మీ 13సీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్‌తో తీసుకురానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..