Realme C65: రూ. 12 వేలలోనే అదిరిపోయే స్మార్ట్‌ ఫోన్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌..

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌ మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ సీ65 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Apr 06, 2024 | 8:20 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ సీ65 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం వియత్నాంలో లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

1 / 5
 ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ 12ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

2 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియోకాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌ను వర్చువల్‌గా 8 జీబీ వరకు పెంచుకోవచ్చు.

3 / 5
ధర విషయానికొస్తే రియల్‌సీ 65 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 12,000 కాగా, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,000, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,000గా నిర్ణయించారు.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 45 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కేవలం 30 సెకన్లలో ఈ ఫోన్‌ 43 నిమిషాల కాలింగ్‌ టైమ్‌ను పొందొచ్చని కంపెనీ చెబుతోంది. దీని మందం 0.76 సెంటీమీటర్లు కాగా బరువు 185 గ్రాములుగా ఉంది.

5 / 5
Follow us
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!

కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు

షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్

ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..

హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా

యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే