AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oppo a17: భారతమార్కెట్లోకి ఒప్పో నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 13 వేలలోపు 50 మెగాపిక్సెల్‌ కెమెరా..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో తాజాగా భారత మార్కె్ట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఏ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Oct 21, 2022 | 6:45 AM

Share
ఇటీవల వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ17 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చారు.

1 / 5
 ఒప్పో ఏ17 ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను అందించారు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 12,499కి అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకుల కార్డులపై రూ. 1500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది.

2 / 5
ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ హీలియో జీ335 అక్టాకోర్‌ ప్రాసెసర్‌ను అందించారు. ర్యామ్‌ను 8 జీబీ వరకు ఎక్స్‌టెండ్‌ చేసుకోవచ్చు.

3 / 5
 స్టోరేజ్‌ విషయానికొస్తే మెమొరీ కార్డ్‌ ద్వారా 1టీబీ వరకు పొడగించుకోవచ్చు. కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌కెమెరాను అందించారు.

4 / 5
 ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫ్‌ 5, బ్లూటూత్‌ వీ 5.3, జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌సీ, 3.5 ఎమ్‌ఎమ్‌ హెడ్‌ఫోన్‌ జాక్‌ను అందించారు.

5 / 5
Follow Us
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి

ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే

తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!