Oppo K10 5G: రూ. 15 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. ఒప్పో నుంచి మార్కెట్లోకి కొత్త ఫోన్..
Oppo K10 5G: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ఫోన్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ జూన్ 7 నుంచి అందుబాటులోకి రానుంది...