కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్‌రేర్ కెమెరా సెటప్‌ను తీసుకొచ్చారు. ప్రైమరీ 50 మెగా పిక్సెల్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ విత్ రేర్ ఫ్లాష్ ఎల్ఈడీ ఇచ్చారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.