కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఏఐ ఫీచర్లతో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్స్, 13 మెగాపిక్సెల్స్, 10 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.