HP: హెచ్‌పీ నుంచి కళ్లు చెదిరే ల్యాప్‌టాప్.. ధర సుమారు రూ. 2 లక్షలు..
ప్రస్తుతం ప్రీమియం ల్యాప్‌టాప్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ప్రముఖ పీసీ తయారీ కంపెనీలు అధునాతన ఫీచర్లతో కూడిన ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హెచ్‌పీ భారత్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రీమియం వెర్షన్ ల్యాప్‌టాప్‌లో సూపర్ ఫీచర్లను అందించారు. ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..