Mi Band 7: కొత్త ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను విడుదల చేసిన ఎంఐ.. ఎన్నో అధునాతన ఫీచర్లు ఈ బ్యాండ్‌ సొంతం..

Mi Band 7: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎంఐ తాజాగా బ్యాండ్‌ సిరీస్‌లో కొత్త ఫిట్‌నెస్‌ బ్యాండ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాండ్‌ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది...

|

Updated on: May 26, 2022 | 6:25 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఎంఐ తాజాగా ఎంఐ బ్యాండ్‌ 7 పేరుతో కొత్త బ్యాండ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో అందుబాటులోకి వచ్చిన ఈ బ్యాండ్‌ త్వరలోనే భారత్‌లోకి రానుంది.

1 / 5
 ఈ బ్యాండ్‌లో 1.62 ఇంచెస్‌ ఫుల్‌ ఆమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 100కుపైగా కస్టమైజబుల్‌ బ్యాండ్‌ ఫేఎస్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

2 / 5
ఇక ఇందులో హార్ట్‌రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ SpO2, ఒత్తిడిని కొలిచే స్ట్రైస్ మానిటరింగ్ హెల్త్ వంటి అధునాతన ఫీచర్లు అందించారు.

3 / 5
ఈ బ్యాండ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల పాటు నిరంతరాయంగా నడుస్తుంది. అంతేకాకుండా 5ATM వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తోంది.

4 / 5
ధర విషయానికొస్తే ఈ బ్యాండ్‌ ధర చైనాలో 249 యువాన్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 2,900గా ఉంది.

5 / 5
Follow us
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు

ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..

దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం

వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!

బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..

పవన్‎కు మద్దతుగా ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్.. ఎప్పుడంటే..

ఇంట్లో సాలీడ్లు గూడు కట్టాయా.. ఇది శుభమా? అశుభమా?

ఏపీలోని ఈ ప్రాంతాలకు ఉరుములు, మెరుపులతో వర్షం..

ప్రపంచంలోనే అతి చిన్న ఎస్కలేటర్.. గిన్నిస్‌ బుక్‌లో స్థానం

నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు