5G Phones under 20K: 5జీ ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 20 వేలలోపు, సూపర్ ఫీచర్స్‌తో ఉన్న ఫోన్‌లు ఇవే..
దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ సేవలు విస్తరిస్తున్న తరుణంలో కంపెనీలన్నీ 5జీ స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. మీరు కూడా 5జీ ఫోన్‌ను కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నారా.? మీ బడ్జెట్ రూ. 20 వేల లోపా.? అయితే మీ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
