Lava Blaze Pro: రూ. 10 వేల బడ్జెట్‌లో 50 మెగాపిక్సెల్‌ కెమెరా.. లావా కొత్త ఫోన్‌ ఫీచర్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Lava Blaze Pro: తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి లావా గుడ్‌ న్యూస్‌ చెప్పింది. లావా బ్లేజ్‌ ప్రో పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Sep 22, 2022 | 9:46 AM

ప్రముఖ దేశీయ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. మంగళవారం కంపెనీ ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్‌ చేసింది.

1 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, బాటమ్-ఫైరింగ్ స్పీకర్, ప్రీమియం ఫ్రోస్టెడ్ గ్లాస్ డిజైన్, ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.

2 / 5
లావా బ్లేజ్‌ ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్‌ జీ37 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

3 / 5
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ ట్రిపుల్‌ ఏఐ రియర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ రూ. 10,499కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌తో పాటు లావా ఇ-స్టోర్‌, అన్ని రిటైల్ స్టోర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి.

5 / 5
Follow us
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు