Honor 90 5G: భారత్‌లో అడుగుపెట్టనున్న మరో సూపర్ ఫోన్.. 200 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు..
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్, గతకొన్ని రోజుల క్రితం హానర్ 90 పేరుతో ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ గడిచిన మే నెలలో చైనా మార్కెట్లో లాంచ్ కాగా తాజాగా భారత మార్కెట్లోకి ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. సెప్టెంబ్ 14వ తేదీన హానర్ 90 5జీ స్మార్ట్ ఫోన్‌ను అమ్మకానికి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని హానర్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. చైనాలో ఓ రేంజ్‌లో అమ్మకాలు జరుపుకున్న ఈ ఫోన్ ఇప్పుడు భారత్‌లో సందడి చేయనుంది. ఇంతకీ ఈ ఫోన్ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




