iPhone 14, iPhone 14 Plus పసుపు వేరియంట్‌లు: ఆపిల్ తన తాజా ఐఫోన్ సిరీస్ మోడల్‌లు ఐఫోన్ 14 మరియు ఐఫోన్ 14 ప్లస్‌లను విడుదల చేసింది. కంపెనీ కొత్తగా రెండు మోడళ్లను పసుపు రంగులో విడుదల చేసింది. రంగు మినహా కంపెనీ ఈ ఐఫోన్‌ల ఫీచర్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. iPhone 14, ఐఫోన్ 14 ప్లస్ ఇప్పటికే బ్లూ, మిడ్‌నైట్, పర్పుల్, స్టార్‌లైట్, రెడ్ కలర్‌లలో అందుబాటులో ఉన్నాయి.