Cyber crime: సైబర్‌ మోసాల బారిన పడకూడదంటే.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

ప్రస్తుతం సైబర్‌ నేరాలు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ మోసాలు ఎక్కువుతున్నాయి. ప్రజల అత్యాశను పెట్టుబడిగా మార్చుకుని జేబులు గుల్లా చేస్తున్నారు. అయితే సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 24, 2024 | 1:08 PM

ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వాట్సాప్‌ గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. తమకు భారీగా లాభాలు వస్తున్నాయంటూ ఇతరులు సైతం గ్రూప్స్‌లో మెసేజ్‌ చేస్తున్నారు. వెనకా ముందు ఆలోచించకుండా పెట్టుబడులు పెడితే మోసపోవడం ఖాయమని గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఇటీవల డిజిటల్‌ అరెస్టుల పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. మీ పేరుతో కొరియర్‌ వచ్చిందని అందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నారు. డబ్బులు చెల్లిస్తే ఎలాంటి కేసు ఉండదని మభ్య పెడుతున్నారు. కాబట్టి తెలియని వ్యక్తుల నుంచి ఇలాంటి కాల్స్‌ వస్తే భయపడకుండా స్థానికంగా ఉన్న పోలీసులను సంప్రదించడం ఉత్తమం.

2 / 5
వాట్సాప్‌లో రకరకాల లింక్‌లు వస్తుంటాయి. బ్యాంకుల పేరుతో, కైవీసీ చేసుకోవాలని కొన్ని లింక్స్‌ను పంపిస్తున్నారు. వీటిలో ఏపీకే ఫైల్స్‌ను పంపిస్తు కేటుగాళ్లు మన ఫోన్‌లను తమ కంట్రోల్‌లోకి తీసుకుంటున్నారు. దీంతో బ్యాంక్‌ అకౌంట్స్‌ మొదలు అన్ని హ్యాక్‌ చేస్తున్నారు. కాబట్టి తెలియని లింక్స్‌ను అస్సలు క్లిక్‌ చేయకూడదు.

3 / 5
ఇటీవల వాట్సాప్‌ డీపీలను మార్ఫింగ్ చేసిన డబ్బులు వసూలు చేస్తున్న కేసులు భారీగా పెరుగుతున్నాయి. మన వాట్సాప్‌ డీపీని సేకరించి తప్పుడుగా మార్ఫ్‌ చేస్తున్న కేటుగాళ్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించడం ఉత్తమం.

4 / 5
ఇక టెలికం రెగ్యులరేటరీ పేరుతో కూడా నేరాలు జరుగుతున్నాయి. ట్రాయ్‌ నుంచి కాల్‌ చేస్తున్నామని నెట్‌వర్క్‌ డీయాక్టివేట్‌ అయ్యిందని. యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే తాము చెప్పిన విధంగా చేయాలంటే మభ్యపెడుతున్నారు. ఇలాంటి కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ నెట్‌వర్క్‌కు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించడం ఉత్తమం.

5 / 5
Follow us
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?

కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం

ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు

నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!

భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!

ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..

అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?

కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే