Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో మీకు తెలియని సూపర్ ఫీచర్స్‌.. ఉపయోగం ఏంటంటే

ఏ అడ్రస్‌ కావాలన్నా వెంటనే ఫోన్‌ బయటకు తీసి మ్యాప్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసే రోజులివీ. యూజర్ల అవసరాలకు అనుగుణంగా మ్యాప్స్‌లో ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్నారు. అయితే మ్యాప్స్‌లో మనకు తెలియని కొన్ని ఫీచర్లు ఉన్నాయని మీకు తెలుసా.? వాటి ఉపయోగం ఏంటంటే..

Narender Vaitla

|

Updated on: Nov 18, 2024 | 12:59 PM

గూగుల్‌ మ్యాప్‌లో రియల్‌ టైమ్‌ ట్రాఫిక్‌ అప్‌డేట్‌ ఫీచర్‌ ఉంటుంది. దీంతో మీరు వెళ్తున్న ప్రదేశంలో ట్రాఫిక్‌ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఒకవేళ రద్దీ ఎక్కువగా ఉంటే ఆలస్యం అవుతుందని అనిపిస్తే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తుంది.

1 / 5
ఇక మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ ఫీచర్‌. ఆఫ్‌లైన్‌లో కూడా యాప్‌ను వినియోగించుకోవడం. ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేని చోట్ల కూడా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా నెట్‌ ఉన్నప్పుడు మనం వెళ్లాలనుకుంటున్న ప్రదేశానికి సంబంధించిన మ్యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

2 / 5
మ్యాప్స్‌లో ఉండే స్ట్రీట్‌ వ్యూ ఫీచర్‌ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ గ్రౌండ్‌ లెవల్‌ వ్యూను అందిస్తుంది. దీంతో ల్యాండ్‌మార్క్స్‌, ఎంట్రెన్స్‌లను గుర్తించేందుకు సహాయపడుతుంది.

3 / 5
మ్యాప్స్‌లో మనం ఏదైనా లొకేషన్‌ను సెట్‌ చేసుకున్నప్పుడు ప్రివ్యూ మాములుగా కనిపిస్తుంది. అయితే రియల్‌ టైమ్‌ లొకేషన్స్‌ కనిపించాలంటే అందుకోసం రూట్ ప్రివ్యూ పక్కన ఉన్న థ్రీ డాట్స్‌ను సెలక్ట్ చేసుకుని శాటిలైట్‌, ట్రాఫిక్‌ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకుంటే మంచి ప్రివ్యూ కనిపిస్తుంది.

4 / 5
ఇక గూగుల్‌ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న మరో బెస్ట్‌ ఫీచర్‌ వాయిస్‌ కమాండ్స్‌. సాధారణంగా డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో మ్యాప్స్‌ను ఆపరేట్‌ చేసుకునేందుకు వాయిస్‌ కమాండ్ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. 'హే గూగుల్‌' కమాండ్‌తో మ్యాప్స్‌ను ఆపరేట్‌ చేసుకోవచ్చు.

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!