Smart Phones: మే నెలలో స్మార్ట్ ఫోన్ల జాతరే.. ఎన్ని ఫోన్లు రిలీజ్ అయ్యాయో తెలుసా?
భారతదేశం స్మార్ట్ ఫోన్ మార్కెట్‌కు స్వర్గధామంలా మారింది. అమెరికా, చైనా తర్వాత స్మార్ట్ ఫోన్లు భారత్‌లోనే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. దీంతో అన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారతదేశంలో కొత్త కొత్త మోడల్స్‌లో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో టాప్ కంపెనీలన్నీ కొత్త మోడల్ ఫోన్లతో క్యూ కట్టేశాయి. హై బడ్జెట్ ఫోన్ నుంచి మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫోన్ల వరకూ అన్నీఈ నెలలోనే రిలీజ్ అయ్యాయి. గూగుల్, పోకో, రియల్ మీ, రెడ్ మీ వంటి కంపెనీలు తాజాగా కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లతో మన ముందుకు వచ్చాయి. ఫీచర్లు డిజైన్లపరంగా కూడా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్లు ఇంకా భారతదేశంలో అధికారికంగా లాంచ్ కాలేదు. కానీ భవిష్యత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మే నెలలో రిలీజ్ అయిన టాప్ ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
