Boult Crown: అచ్చంగా యాపిల్ లాంటి స్మార్ట్ వాచ్.. ధర కేవలం రూ. 1499. ఫీచర్లు కూడా..
బౌల్ట్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. బౌల్ట్ క్రౌన్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ అచ్చంగా యాపిల్ వాచ్‌ను పోలిన ఈ స్మార్ట్ వాచ్‌ను తక్కువ ధరలో తీసుకొచ్చారు. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..