BMW C400GT: భారత మార్కెట్లోకి బీఎమ్‌డబ్ల్యూ కొత్త స్కూటర్.. ధరెంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..

BMW C400GT: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న ప్రముఖ ఆటో మొబైల్‌ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. బీఎమ్‌డబ్ల్యూ సీ400 జీటీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్కూటర్‌ ధర ఎంతో తెలిస్తే..

Narender Vaitla

|

Updated on: Oct 14, 2021 | 7:56 AM

 ప్రముఖ అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్థ బీఎమ్‌డబ్ల్యూ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. బీఎమ్‌డబ్ల్యూ సీ400 జీటీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్‌లో అత్యాధునిక ఫీచర్లను అందించారు.

1 / 5
ఈ స్కూటర్‌ ఢిల్లీ ఎక్స్‌ షోరూమ్‌ ధర అక్షరాల రూ. 9.95 లక్షలు. అంటే ఈ స్కూటర్‌ ధరతో ఏకంగా ఓ కారునే కొనుగోలు చేసేయొచ్చమన్నమాట.

2 / 5
పూర్తిగా విదేశాల్లోనే తయారయ్యే ఈ స్కూటర్‌ను బుక్‌ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా తెప్పిస్తారు. 350 సీసీ ఇంజన్‌, వాటర్‌ కూల్డ్‌, సిలిండర్‌, ఫోర్‌ స్ట్రోక్‌, ఫ్యూయల్‌ ఇంజెక్టెడ్‌ ఇంజిన్‌ ఈ స్కూటర్‌ ప్రత్యేకతలు.

3 / 5
7,500 ఆర్‌పీఎం దగ్గర 34 PS పవర్‌, 5,750 ఆర్‌పీఎం దగ్గర 35 Nm అత్యుత్తమ టార్క్‌ను ఇది ఉత్పత్తి చేసే ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 139 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

4 / 5
ఇక ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్‌, LED టెయిల్‌ లైట్‌, LED టర్న్‌ ఇండికేటర్లు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. 6.5 అంగుళాల కలర్‌ డిస్‌ప్లే, USB ఛార్జింగ్‌ సాకెట్‌తో పాటు ఆప్షనల్‌గా హీటెడ్‌ గ్రిప్స్స్‌, సీట్‌ అందించారు.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే